AAY Pre Release Event | ‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై సందడి చేయనున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్.?
NTR, Allu Arjun | గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
NTR, Allu Arjun | గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15 విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోటుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున్న మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ అగ్రకథానాయకులు ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తుంది. తారక్ బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించడం.. అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వీరిద్దరూ రాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వార్తపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.
ఆగష్టు 15న ఆయ్ సినిమాతో పాటు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీనితో పాటు తమిళం నుంచి తంగలాన్ వస్తుంది.
Also Read..
- ACB | మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
- Kiss for attendance | నీకు హాజరు వేయాలంటే నాకు ముద్దివ్వాల్సిందే.. ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు..Video
- Pawan Kalyan | డిప్యూటీ సీఎం హోదాలో వుండి పవన్‌కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు సబబేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

