Narudi Brathuku Natana | శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వీవీఏ రాఘవ్, దయానంద్ రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Brathuku Natana). రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలో విడుదలైంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతోపాటు అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా డిజిటల్ ప్లాట్‌ఫాంలలోనూ సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇంటెన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది నరుడి బ్రతుకు నటన.
ఇంకేంటి మీరు కొత్తదనంతో కూడిన కథలను ఇష్టపడే ప్రేక్షకులైతే సినిమాపై ఓ లుక్కేయండి మరి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’(Peoples Media Factory)పై టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి సంయుక్తంగా తెరకెక్కించారు.
Malayalam లో I LOVE YOUని ఏం అంటారు?తెలుసుకోవాలంటే …
Watch #NarudiBrathukuNatana — streaming now on @PrimeVideoIN & @ahavideoIN ❤️
Watch Now –
– https://t.co/wZP8safiOP
– https://t.co/TzhZKnxutZ@vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Shivakumar @rishikeshwarY… pic.twitter.com/Q5TxAVfMi3— People Media Factory (@peoplemediafcy) December 7, 2024
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్