Sundaram Master | ‘సుందరం మాస్టర్’ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
Sundaram Master | టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (Harsha) కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు.
Sundaram Master | టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (Harsha) కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు రవితేజ అనౌన్స్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో వైవా హర్ష ఇంగ్లీష్ టీచర్‌గా కనిపించబోతుండగా.. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు సుందరం మాస్టర్ (వైవా హర్ష) ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమా స్టోరీ.
Team #SundaramMaster vishas yew oll a yappiee nue ear 🥳
Mass Maharaja @RaviTeja_offl will kick start our New Year celebration with the Release Date Announcement Today @ 5:04 PM❤️🔥
Stay Ezzaited bois & garals 😄@harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @itswetha14… pic.twitter.com/w254hu2z9W
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2024
ఈ మూవీలో దివ్య శ్రీపాద ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

