SS Rajamouli | మహేశ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసిన జక్కన్న..!
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) మరో భారీ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
భారత చలన చిత్ర పరిశ్రమ (Indian Film Industry)లో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో టాప్ లో ఉంటాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే చాలు..ఆ ప్రాజెక్టు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన జక్కన్న మరో భారీ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేయబోయే సినిమా. యూఎస్ఏలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో రాజమౌళి తీసిన పలు సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి. ఈవెంట్‌కు హాజరైన రాజమౌళి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి మూవీ లవర్స్ తోపాటు మహేశ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. మహేశ్‌తో తాను చేయబోయే కొత్త సినిమా వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండబోతుందని చెప్పాడు రాజమౌళి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ లొకేషన్ల బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్న ఈ సినిమా కోసం కథ ప్రిపరేషన్‌ను జక్కన్న ఇప్పటికే మొదలుపెట్టేశాడని తాజా కామెంట్స్ చెబుతున్నాయంటున్నారు సినీ జనాలు.
ఇక యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో మహేశ్ ను ఊహించుకుని తెగ సంబురాలు చేసుకుంటున్నారు అభిమానులు. మహేశ్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ ప్రారంభమైంది.
Read Also : Thaar Maar Thakkar Maar Promo | గాడ్ ఫాదర్ ‘థార్ మార్ థక్కర్ మార్’ ప్రోమో అదిరింది
Read Also : Raghava Lawrence | ‘కృష్ణంరాజు ప్రేమను మిస్సవుతున్నా..నా దురదృష్టం’..రాఘవాలారెన్స్ ట్వీట్
Read Also : Sunita Tati | ‘రెజీనా, నివేదా లేకుంటే సినిమా ఉండకపోయేది’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

