Thaar Maar Thakkar Maar Promo | గాడ్ ఫాదర్ ‘థార్ మార్ థక్కర్ మార్’ ప్రోమో అదిరింది
మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ (Godfather) అదిరిపోయే అప్ డేట్ ను మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రూపంలో అందించారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు గాడ్ ఫాదర్ (Godfather).మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ను ఫస్ట్ సింగిల్ ప్రోమో రూపంలో అందించారు. సల్మాన్, చిరుపై వచ్చే ఫస్ట్ సింగిల్ ప్రోమో ‘థార్ మార్ థక్కర్ మార్’ (Thaar Maar Thakkar Maar Promo) ను విడుదల చేశారు.
పక్కా మాస్ బీట్‌లో సాగుతున్న ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా..శ్రేయో ఘోషల్ పాడింది. చిరు, సల్మాన్ పై వచ్చే ఈ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశాడు.
ఈ చిత్రంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ కీ రోల్స్ చేటిస్తున్నారు. గాడ్‌ఫాదర్ లో స్టార్ హీరోయిన్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన గాడ్‌ఫాదర్ టీజర్, నయనతార, సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : SS Rajamouli | మహేశ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసిన జక్కన్న..!
Read Also : Raghava Lawrence | ‘కృష్ణంరాజు ప్రేమను మిస్సవుతున్నా..నా దురదృష్టం’..రాఘవాలారెన్స్ ట్వీట్
Read Also : Sunita Tati | ‘రెజీనా, నివేదా లేకుంటే సినిమా ఉండకపోయేది’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

