Sardar 2 | కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi) టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్(Sardar). పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడిక హిట్ ప్రాజెక్ట్ సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2) కూడా సెట్స్‌పైకి వెళ్లిందని తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. జులై 15 నుంచి సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
తాజాగా క్రేజీ వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కార్తీ టీం. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్జే సూర్యకు స్వాగతం పలుకుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు మేకర్స్. షూటింగ్ కొనసాగుతుందని తెలియజేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రనకారం చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
సర్దార్ 2ను కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరింయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని ఇన్సైడ్ టాక్… కాగా ఈ వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Delighted to welcome @iam_sjsuryah sir for #Sardar2. Shoot in progress, in full swing.@Karthi_Offl @Psmithran @Prince_Pictures @lakku76 @venkatavmedia @thisisysr @george_dop @rajeevan69 @dhilipaction @editorvijay @paalpandicinema @prosathish @UrsVamsiShekar @SonyMusicSouth… pic.twitter.com/c4UXfkEAwH
— Prince Pictures (@Prince_Pictures) July 16, 2024
సర్దార్ 2 పూజా కార్యక్రమం…
The auspicious pooja for #Karthi starrer #Sardar2 took place recently and the shooting of the film is scheduled to start on July 15th 2024 in grand sets in Chennai.@Karthi_Offl @psmithran @Prince_Pictures @lakku76 @venkatavmedia @thisisysr @george_dop @rajeevan69 @dhilipaction… pic.twitter.com/UgpFVpGZXu
— BA Raju’s Team (@baraju_SuperHit) July 12, 2024
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Raj Tarun | 18లోపు విచారణకు రండి.. హీరో రాజ్‌తరుణ్‌కు నోటీసులు
మిషన్ కంబోడియా…
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022