SS Rajamouli | హాలీవుడ్ ఏజెన్సీతో జక్కన్న డీల్..టాలీవుడ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా..?
బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ రెండు సినిమాలు ఒకానొక టైంలో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలతో పోటీ పడ్డాయంటే జక్కన్న మూవీ మేకింగ్ ైస్టెల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత సినీ పరిశ్రమ(Indian Film Industry)లో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు జక్కన్న. ఈ రెండు సినిమాలు ఒకానొక టైంలో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలతో పోటీ పడ్డాయంటే జక్కన్న మూవీ మేకింగ్ ైస్టెల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబును గ్లోబల్ స్టార్‌గా మార్చేయాలని కంకణం కట్టుకున్న జక్కన్నకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ స్టార్ డైరెక్టర్ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలిపాడు. హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA)కు సంతకం చేశాడట జక్కన్న. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా నడిచే టాలెంట్ ఏజెన్సీ సీఏఏ.
సీఏఏ సినిమాల ఎండార్స్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్తోపాటు వేలాదిమంది డైరెక్టర్లు, నటీనటులకు ప్రాతినిథ్యం వహిస్తుంది. రానున్న రోజుల్లో రాజమౌళి ఇక ప్రపంచవ్యాప్తంగా మన యాక్టర్లను ప్రమోట్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీకి జక్కన్న డీల్‌కు సంబంధించిన వార్త మాత్రం మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిన రాజమౌళి కొత్త డీల్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో మహేశ్-జక్కన్న సినిమా రానుంది.
Read Also : Prabhas | ప్రభాస్ బ్యాక్ టు సెట్స్..షూట్లో చేరే టైం ఫిక్స్..!
Read Also : Chiranjeevi | ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను..చిరంజీవి ట్వీట్ వైరల్
Read Also : Pawan Kalyan | క్రేజీ టాక్..’గాడ్ ఫాదర్’కు దూరంగా పవన్ కల్యాణ్..!
Read Also : The Ghost Training video | ‘ది ఘోస్ట్’ కోసం నాగార్జున ట్రైనింగ్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

