Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty | అర్జున్ లీడ్ రోల్లో నటించిన బ్లాస్ట్, వెంకటేశ్ హీరోగా నటిస్తోన్న ఆదర్శకుటుంబం సినిమాల స్టోరీలైన్ ఒకటే అంటూ నెట్టింట పుకార్లు రౌండప్ చేస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై ఆదర్శకుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చింది.
Srinidhi Shetty | యాక్షన్ హీరో అర్జున్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బ్లాస్ట్ (blast). తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శకుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే బ్లాస్ట్, ఆదర్శకుటుంబం ఒకే పంథాలో సాగుతాయని.. రెండు సినిమాల స్టోరీలైన్ ఒకటే అంటూ కొన్నాళ్లుగా నెట్టింట పుకార్లు రౌండప్ చేస్తున్నాయి.
ఈ గాసిప్స్‌పై ఆదర్శకుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చింది. ‘నేను బ్లాస్ట్ సినిమా చూశాను. ఆదర్శకుటుంబం, బ్లాస్ట్ చిత్రానికి ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఒకేలా ఉన్నాయని అనిపించడం సాధారణంగా జరిగేదేనంటూ’ చెప్పుకొచ్చింది. శ్రీనిధి శెట్టి కామెంట్స్‌తో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.
ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దేవ్యానీ శర్మ, యువినా పార్థవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, రాజా ప్రజ్వల్, బ్రహ్మాజీ, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

