Sridevi | ఆ ఆస్తులు అమ్మేసిన బోనీకపూర్.. ఎంత ధర పలికాయో తెలుసా..?
Sridevi | దివంగత అలనాటి తార శ్రీదేవి (Sridevi) మరణం తర్వాత బోనీకపూర్ ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టిసారించారని తెలిసిందే. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే బోనీకపూర్ ముంబైలో తనకు సంబంధించిన నాలుగు అపార్ట్‌మెంట్స్‌ను అమ్మేశాడట.
Sridevi | దివంగత అలనాటి తార శ్రీదేవి (Sridevi) మరణం తర్వాత బోనీకపూర్ ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టిసారించారని తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కిస్తూ భారీగానే లాభాలు ఆర్జించినట్టు బీటౌన్ కథనాల సమాచారం. కాగా కొన్ని నెలల క్రితం బోనీకపూర్, కూతుళ్లు కలిసి ముంబైలో ఓ బంగ్లాను కొనుగోలు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే బోనీకపూర్ ముంబైలో తనకు సంబంధించిన నాలుగు అపార్ట్‌మెంట్స్‌ను అమ్మేశాడట.
తాజా టాక్ ప్రకారం శ్రీదేవి, బోనీపూర్ పేరు మీదున్న ఈ బంగ్లాలను 12 కోట్లకు అమ్మాడట. అంతేకాదు కపూర్ ఫ్యామిలీ ఈ డబ్బులతో మరో భారీ ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలని ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంధేరీలోని గ్రీన్ ఎకర్స్ ఏరియాలో ఉండే ఒక్కో డబుల్ బెడ్ రూం ప్లాట్ (నాలుగు) రూ.4 కోట్ల చొప్పున అమ్ముడుపోయినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. బోనీకపూర్, కూతుళ్ల తరపున జాన్వీకపూర్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు టాక్.
శ్రీదేవి 80స్లో కెరీర్ జోష్‌మీదున్న సమయంలో చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్లో బీచ్ దగ్గర ఐదెరకాల ప్రాపర్టీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీచ్ పేస్‌లో డ్రీమ్ హౌస్(హోటల్) నిర్మించుకోవాలనే కోరిక తీరకుండానే అందరినీ విడిచిపోయింది. దీంతో తన సతీమణి చిరకాల కోరికను నెరవేర్చేందుకు.. శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్లో హోటల్‌గా అభివృద్ధి కూడా చేశారు. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్ ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రీదేవి బీచ్ హౌజ్‌పై ఓ లుక్కేయండి మరీ..
Boney Kapoor is happy to fulfilling Sri Devi’s dream. He says, “Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house.”@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023
In the late 80’s during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai.
Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

