Sonal Chauhan | సెలబ్రిటీలు ఎక్కువగా ఎంపిక చేసుకునే ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్ ఏదైనా ఉందా..? అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు మాల్దీవులు (Maldives). భూతల స్వర్గాన్ని తలపించే ఈ అందమైన పర్యాటక ప్రదేశంలో సందడి చేసే అందాల భామలకు కొదవేమి లేదనే చెప్పాలి. ఎప్పుడూ ఎవరో ఒక బ్యూటీ మాల్దీవుల్లోని రిసార్ట్స్‌లో, సముద్ర తీరాల్లో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తుంటుంది.
తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) చేరిపోయింది. రీసెంట్గా మాల్దీవులు వెకేషన్ ప్లాన్ చేసుకుంది సోనాల్ చౌహాన్. బ్లాక్ స్విమ్ వేర్లో గ్రీన్ టోపీ పెట్టుకొని హొయలు పోతూ.. అందాలు ఆరబోస్తున్న స్టిల్స్ నెటిజన్లకు కునుకులేకుండా చేస్తున్నాయి. పొట్టి డ్రెస్సుల్లో చిల్ అవుట్ అవుతూ.. ఆసనాలు వేస్తున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
రెయిన్ బో సినిమాతో తెలుగులో మెరిసింది సోనాల్ చౌహాన్. బాలకృష్ణ నటించిన లెజెండ్‌తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది అక్కినేని నాగార్జునతో కలిసి ది ఘోస్ట్‌లో మెరువగా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ ఏడాది ఆదిపురుష్‌లో మెరిసింది.
She is a rare soul, she has this infectious energy that makes you want to run next to her, she belonged to no one but herself🤗🥰#SonalChauhan #Love #SonalIsLove #Sonalians #NationalCrush #NationalCrushSonal #NationalCrushOfIndiaSonalChauhan @sonalchauhan7 ❤️😘❤️ pic.twitter.com/0UvdhYi7AV
— Sonal Chauhan (@Cutiepie_Sonal) September 12, 2023
Underneath the Maldivian sun,she found her happiness in every grain of sand,in every wave’s embrace, and in the endless blue skies above 🌞🌊🏝️#SonalChauhan #Love #SonalIsLove #Sonalians #NationalCrush #NationalCrushSonal #NationalCrushOfIndiaSonalChauhan @sonalchauhan7 ❤️😘❤️ pic.twitter.com/100VLV7vhv
— Sonal Chauhan (@Cutiepie_Sonal) September 9, 2023
ముంబై ఎయిర్‌పోర్టులో
Being both beautiful and cute is a rare combination, and she’s got it all🥰😍#SonalChauhan #Love #SonalIsLove #Sonalians #NationalCrush #NationalCrushSonal #NationalCrushOfIndiaSonalChauhan @sonalchauhan7 ❤️😘❤️ pic.twitter.com/O8enQuMeGk
— Sonal Chauhan (@Cutiepie_Sonal) September 7, 2023
Sonal Chauhan in Two Piece Black Bikini 👙#SonalChauhan #sonalchauhan #bikini #beautiesworld pic.twitter.com/q5w8GrvPyK
— Beauties World (@beautiesworld32) September 15, 2023
Lost in the beauty of the Maldives, where the sea sings and the heart finds serenity. 🌊❤️ #MaldivesMagic #VacationDreams#SonalChauhan #Love #SonalIsLove #Sonalians #NationalCrush #NationalCrushSonal #NationalCrushOfIndiaSonalChauhan @sonalchauhan7 ❤️😘❤️ pic.twitter.com/cWmjo9qH3x
— Sonal Chauhan (@Cutiepie_Sonal) September 11, 2023
Maldives: A place where time slows down, and good vibes take over🌊⛱️🫶🤗#SonalChauhan #Love #SonalIsLove #Sonalians #NationalCrush #NationalCrushSonal #NationalCrushOfIndiaSonalChauhan @sonalchauhan7 ❤️😘❤️ pic.twitter.com/WTXjZ6AIJQ
— Sonal Chauhan (@Cutiepie_Sonal) September 9, 2023
Wanna fuck her so sexyly in that beach🤤🤤🤤🤤🤤 #SonalChauhan pic.twitter.com/q32fAteZVc
— Wild_Hunter (@Hunter_Wild8) September 13, 2023