Skanda Movie | కరీంనగర్లో కల్ట్ జాతర.. స్కంద మూవీ మాస్ అప్డేట్..!
Skanda Movie | నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న స్కంద సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి.
Skanda Movie | నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న స్కంద సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. ముందుగా వినాయక చవితి వీక్ అనుకున్నా.. పలుకారణాల వల్ల రెండు వారాలు అంటే సెప్టెంబర్ 28కు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు, ప్రమోషన్లు చేస్తూ సినిమాపై సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు.
కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. సోమవారం రోజు కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6గంటల నుంచి ఈ సినిమా ఈవెంట్‌ను జరుపుకున్నట్లు వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్.
KARIMNAGAR! See you tomorrow with another………………! 🔥 #SKANDA pic.twitter.com/bgQlkqrHvD
— RAm POthineni (@ramsayz) September 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

