sirivennela | 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..

Sirivennela Seetharama Sastry | 2020 నుంచి సినిమా ఇండస్ట్రీకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. మన కళ్లముందే ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా మనకు దూరం అవుతూ వస్తున్నారు. అప్పటి వరకు మన ముందే ఉన్న వాళ్లందరూ ఒక్కొక్కరుగా దూరమవుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా 2021లో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.
- సిరివెన్నెల సీతారామశాస్త్రి ( Sirivennela Seetharama Sastry ) (66): లిరిక్ రైటర్
మరణం: నవంబర్ 30 - శివ శంకర్ మాస్టర్ ( siva sankar master ) (72): కొరియోగ్రఫర్
మరణం: నవంబర్ 28 - పునీత్ రాజ్‌కుమార్ ( puneeth rajkumar ) (46): కన్నడ పవర్ స్టార్
మరణం: అక్టోబర్ 29 - TNR (44): జర్నలిస్ట్, నటుడు
మరణం: మే 10 - మహేశ్ కత్తి ( mahesh kathi ) (45): జర్నలిస్ట్, నటుడు
మరణం: జులై 10 - సిద్ధార్థ్ శుక్లా (40): మోడల్, నటుడు
మరణం: సెప్టెంబర్ 2 - మహేశ్ కోనేరు (40): నిర్మాత
మరణం: అక్టోబర్ 12 - వివేక్ (60): తమిళ నటుడు
మరణం: ఏప్రిల్ 17 - బీఏ రాజు (62): నిర్మాత, జర్నలిస్ట్, PRO
మరణం: మే 23 - కేవీ ఆనంద్ (54): దర్శకుడు, సినిమాటోగ్రఫర్
మరణం: ఏప్రిల్ 30 - RR వెంకట్ (57): నిర్మాత
మరణం: సెప్టెంబర్ 27
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

