దొంగలున్నారు జాగ్రత్త..

శ్రీసింహా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో సిమ్‌కార్డ్ దొంగిలించడం గురించి ప్రస్తావించడం కథపై ఆసక్తిని రేకెత్తించేలా అనిపించింది. ఇదే వీడియోలో సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా పరిచయం చేశారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రీతిఅస్రాని కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: యశ్వంత్ సి, సంగీతం: రోహిత్కులకర్ణి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, నిర్మాణ సంస్థలు: సురేష్‌బాబు, గురు ఫిల్మ్స్, దర్శకత్వం: సతీష్ త్రిపుర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

