Tillu Square | సిద్దు జొన్నలగడ్డ బర్త్‌డే స్పెషల్.. ‘టిల్లు 2’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటించిన డీజే టిల్లు ఏ రేంజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా వస్తున్న తాజా చిత్రం 'టిల్లు 2' (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు.
Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటించిన డీజే టిల్లు ఏ రేంజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా వస్తున్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నేడు సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ బాయ్ సిద్దుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి నేడు సాయంత్రం స్టార్ బాయ్ సిద్దు బర్త్‌డే గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.
Here’s wishing the actor who lights up the screen with his unstoppable force of energy & wit, Our 𝑺𝑻𝑨𝑹 𝑩𝑶𝒀 #Siddu a very Happy Birthday! – Team #TilluSquare 🥳
Birthday Glimpse Out Today @ 6:03 PM 😎 #HBDSiddu 🕺@anupamahere @MallikRam99 @musicthaman @ram_miriyala… pic.twitter.com/PcrIuE3PeM
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

