ఒరేయ్ బామ్మర్ది

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. రమేష్ పి. పిైళ్లె నిర్మాత. ఈ సినిమాను శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్ బాలాజీ విడుదలచేస్తున్నారు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ కథానాయికలు. ‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవిప్రకాష్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలలోనే సినిమాను విడుదలచేస్తాం’ అని ఎ.ఎన్ బాలాజీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

