రౌడీ నెపోటిజం

‘రౌడీయిజానికి నెపోటిజం అంశాన్ని జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. హిట్, బ్లాక్‌బస్టర్ అనే కొలమానాలతో సంబంధం లేకుండా ఆద్యంతం నవ్విస్తుంది’ అని అన్నారు సందీప్‌కిషన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీరౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేహాశెట్టి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం హైదరాబాద్‌లో దర్శకులు వినాయక్, నందినిరెడ్డి విడుదలచేశారు. వినాయక్ మాట్లాడుతూ ‘కొత్త పంథాలో కామెడీని పండిస్తూ నాగేశ్వరరెడ్డి చేసిన సినిమా ఇది’ తెలిపారు. అందరం ప్రేమించి ఈ సినిమా చేశామని నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘కామెడీ ఎమోషన్స్ కలగలసిన చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. మే 21న విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. ‘గీతాంజలి’కి మించి ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

