మేజర్ జీవిత గమనం

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 26/11 ముంబయి దాడుల్లో ప్రాణాలర్పించిన దివంగత ఆర్మీ అధికారి సందీప్‌ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సయి మంజ్రేకర్ కథానాయిక. జూలై 2న విడుదలకానుంది. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుంది. ధైర్యం మూర్తీభవించిన మేజర్ సందీప్కృష్ణన్ జీవితం అందరికి ఆదర్శం అనే అంశాన్ని చూపిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adavi shesh
- major
- shashikiran
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

