సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రను పోషిస్తున�
‘రౌడీయిజానికి నెపోటిజం అంశాన్ని జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. హిట్, బ్లాక్‌బస్టర్ అనే కొలమానాలతో సంబంధం లేకుండా ఆద్యంతం నవ్విస్తుంది’ అని అన్నారు సందీప్‌కిషన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్ర�