Shivathmika Rajashekar | దొరసాని సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై కలర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ యాక్టర్ రాజశేఖర్ తనయ శివాత్మిక (Shivathmika Rajashekar). ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో రంగమార్తాండ, పంచ తంత్రం సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్న ఈ భామ రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లింది.
లేజీ గర్ల్ గైడ్ చేసేందుకు రెడీగా ఉంది. మీ బ్యాగ్‌లను ప్యాక్ చేయండి.. సంధ్యాసమాయాలను (సూర్యాస్తమయాలను) ఫాలో అవ్వండి.. చక్కని ఫొటోలు తీయండి. మనసులో ఉన్న చిత్రాలు మీ జ్ఞాపకాలలో ఉండిపోతాయి.. అంటూ బ్యాగ్ సర్దుకున్న ఫొటోలతోపాటు వెకేషన్ స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ శివాత్మిక ఎక్కడికెళ్లిందనేది సస్పెన్స్‌లో పెట్టింది.
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్