Shikaaru | సాయి ధన్సిక ‘షికారు’ విడుదల వాయిదా..మరో డేట్ ఫిక్స్..!
హరి కొలగని (Hari Kolagani) డైరెక్ట్ చేస్తున్న షికారు (Shikaaru) చిత్రంలో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖ వాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ శుక్రవారం (జూన్ 24న) విడుదల కావాల్సి ఉంది.
కోలీవుడ్ నటి సాయిధన్సిక (Sai Dhansika) కీ రోల్లో నటిస్తున్న చిత్రం షికారు (Shikaaru). హరి కొలగని (Hari Kolagani) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖ వాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ శుక్రవారం (జూన్ 24న) విడుదల కావాల్సి ఉంది. కానీ మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు.
తాజా అప్ డేట్ ప్రకారం షికారు చిత్రాన్ని జులై 1న విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఔట్ అండ్ ఔట్ కామెడీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై పీఎస్ఆర్ (బాబ్జీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాయిధన్సిక అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వీరంతా వైజాగ్‌లోని కాలేజీలో సందడి చేశారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన షికారు ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Also : Maruthi | రాశీఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదు..కానీ బెస్ట్ ఛాయిస్ : మారుతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

