‘భోగి’ వచ్చేది ఆరోజే!
శర్వానంద్ కథానాయకుడిగా ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ పీరియాడిక్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
శర్వానంద్ కథానాయకుడిగా ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ పీరియాడిక్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా రిలీజ్ అలస్యమైన విషయం తెలిసిందే.1960 దశకంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ఈ సినిమాలో శర్వానంద్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారని, ఆయన కెరీర్లోనే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కనబరిచారని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

