Sharwanand | ‘మనమే’ అంటూ వస్తున్న శర్వానంద్.. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్
Sharwanand | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ (Sharwanand) ఒకడు. ఫీల్ గుడ్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అలరించే శర్వా.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.
Sharwanand | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ (Sharwanand) ఒకడు. ఫీల్ గుడ్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అలరించే శర్వా.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇక శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు శర్వా పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమాకు ‘మనమే’ అనే టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో శర్వానంద్ పక్కనే చిన్న బాబు కనిపిస్తున్నారు. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కథానుగుణంగా లండన్, హైదరాబాద్లో సినిమాను షూట్ చేశారని సమాచారం.
Welcoming you all to the world of #Manamey ❤️
– https://t.co/pzpbbExgNk#MANAMEYFirstLook@IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @HeshamAWMusic @SonyMusicSouth pic.twitter.com/3EzEmKKMWp
— Sharwanand (@ImSharwanand) March 6, 2024
మరోవైపు శర్వానంద్ 36వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నయా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

