Jawan | పఠాన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బీటౌన్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) మళ్లీ జవాన్ (Jawan) విషయంలో అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాడు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. అట్లీ (Atlee) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ మూవీ అంచనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా అభిమానులున్నారని తెలిసిందే. బాద్ షా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పే వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
జవాన్‌లో వచ్చే జిందా బందా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందని తెలిసిందే. ఇప్పుడిదే పాటకు శ్రీలంకలోని ఓ థియేటర్లో డ్యాన్స్ చేశారు ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో షారుఖ్‌ఖాన్, అట్లీ కూడా బ్లాక్ ప్యాంట్, రెడ్ షర్ట్ కాస్ట్యూమ్స్‌లో మెరుస్తూ.. ఇరగదీసే డ్యాన్స్ చేశారు. వారిని ఫాలో అవుతూ సేమ్ డ్రెస్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
జవాన్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించింది. జవాన్ బాద్ షా నుంచి వచ్చిన మరో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అని.. స్క్రీన్‌ప్లే, అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం, షారుఖ్ ఖాన్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ మూవీలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది.
జవాన్ ఫస్ట్ డే రూ.65.50 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిందీ సినిమాగా రికార్డుల్లోకెక్కింది.
శ్రీలంక థియేటర్లో ఇలా..
It’s evident from their cheers & dance how much the SRK FANs from #SriLanka enjoyed watching Jawan FDFS😍⚡🔥@iamsrk @Atlee_dir @REDCHILLIESENT @SRKUniverseSL#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/2neDHzP0VH
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
విదేశాల్లో బాద్ షా క్రేజ్ చూడండి..
FANs from #Butwal enjoyed watching Jawan FDFS, at one of the 8 FDFS that happened in #Nepal⚡💥@iamsrk @Atlee_dir @RedChilliesEnt @SRKUniverseNP#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/eP9Jqe3qYS
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
Audience in #Austria are usually quite n reserved, but not when it comes to our Jawan🔥 Just look at those cheers⚡💥@iamsrk @Atlee_dir @RedChilliesEnt @SRKAustria#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/VjjfjKbXGc
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
‘JAWAN’ IS SENSATIONAL… CREATES HISTORY… #Jawan hits the ball out of the stadium, SHATTERS *ALL* PREVIOUS RECORDS… BIGGEST OPENER [#Hindi films] in #India… *Day 1* biz…
⭐️ #Jawan: ₹ 65.50 cr [19.09% HIGHER than #Pathaan]
⭐️ #Pathaan: ₹ 55 cr
⭐️ #KGF2 #Hindi: ₹ 53.95 cr
⭐️… pic.twitter.com/e30uSuy1jc— taran adarsh (@taran_adarsh) September 8, 2023
#OneWordReview…#Jawan: MEGA-BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
A hardcore masala entertainer that’s sure to stand tall in #SRK’s filmography… #Atlee presents #SRK in a massy character and he is 🔥🔥🔥… Move over #Pathaan, #Jawan is here to conquer hearts and #BO, both.… pic.twitter.com/4bwFrBAFYz— taran adarsh (@taran_adarsh) September 7, 2023