Nazar | షూటింగ్లో సినీ నటుడు నాజర్‌కు గాయాలు
నాజర్ (Nazar) నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ అకాడమీ (Telangana police academy)లో సినిమా షూటింగ్ కొనసాగుతుండగా జరిగిన ప్రమాదంలో నాజర్‌కు గాయాలయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు నాజర్ (Nazar) నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీ (Telangana police academy)లో సినిమా షూటింగ్ కొనసాగుతుండగా జరిగిన ప్రమాదంలో నాజర్‌కు గాయాలయ్యాయి. నాజర్ మెట్లు దిగుతున్న సమయంలో జారి కింద పడటంతో గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన చిత్రయూనిట్ నాజర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
నాజర్‌తోపాటు సుహాసిని, మెహరీన్, షియాజీ షిండే షూటింగ్లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు నాజర్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Also : Telugu Movies | ఈ వారం వరుస సినిమాలు..కానీ క్రేజ్ మాత్రం నిల్..!
Read Also : Aadi Sai Kumar Promo | పోలీస్ గెటప్స్ లో డైలాగ్స్ చెప్పిన సాయికుమార్, ఆది..ఫన్ ప్రోమో
Read Also : Baahubali writer | బాహుబలి రైటర్ కొత్త పీరియాడిక్ సినిమా ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

