Aadi Sai Kumar Promo | పోలీస్ గెటప్స్ లో డైలాగ్స్ చెప్పిన సాయికుమార్, ఆది..ఫన్ ప్రోమో
‘తీస్మార్ ఖాన్’ (Tees Maar Khan). నాటకం ఫేం కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ ఖాన్’ (Tees Maar Khan). నాటకం ఫేం కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తీస్మార్ ఖాన్ ఆగస్టు 19న థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఆది టీం. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. తాజాగా తండ్రీకొడుకులు సాయికుమార్ (Sai Kumar), ఆది కలిసి ఫన్ టాస్టిక్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తీస్ మార్ ఖాన్ అంటూ లాఠీ తిప్పుతూ ఆది అదిరిపోయే ఎంట్రీ ఇవ్వగా..సాయికుమార్ పోలీస్ గెటప్‌లో తీస్ మార్ ఖాన్ అంటూ వచ్చాడు.
ఈ ఇద్దరూ తండ్రీకొడుకులు.. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే..కనిపించని ఈ నాలుగో సింహమే రా పోలీస్ అంటూ డైలాగ్స్ చెబుతూ అదరగొడుతున్నారు. ఈ ఫన్ ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Here's the Fun-tastic & High Voltage Promo With @saikumaractor Garu
Full interview Loading…#𝐀𝐠𝐧𝐢𝐖𝐢𝐭𝐡𝐓𝐞𝐞𝐬𝐌𝐚𝐚𝐫𝐊𝐡𝐚𝐧 🔥#TeesMaarKhanOnAug19th@iamaadisaikumar @starlingpayal @kalyankumarraja @ImSaiKartheek #NagamTirupathiReddy @ThirmalYalla @PROSaiSatish pic.twitter.com/0hIaTN3vJR
— BA Raju's Team (@baraju_SuperHit) August 17, 2022
Read Also : Telugu Movies | ఈ వారం వరుస సినిమాలు..కానీ క్రేజ్ మాత్రం నిల్..!
Read Also : Allu Arjun | అభిమానులకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు..కారణమిదే
Read Also : Baahubali writer | బాహుబలి రైటర్ కొత్త పీరియాడిక్ సినిమా ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

