సంపూర్ణేశ్ ‘కాలీఫ్లవర్’ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ యాక్టర్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం కాలీఫ్లవర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

టాలీవుడ్ యాక్టర్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం కాలీఫ్లవర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ మేకర్స్ కాలీఫ్లవర్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తారు. పోస్టర్ లో సంపూ శ్రీకృష్ణుడు వేషధారణలో విల్లు ఎక్కుపెడుతూ న్యూ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. గతంలో సంపూ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాలీఫ్లవర్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
ఇండియాకు వచ్చి భారతీయ స్త్రీ పవిత్రతను చెప్పే పాత్రలో ఆంగ్లేయుడు పాత్రలో సంపూ కనిపించబోతున్నాడట. వసంతి ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఆర్ కే మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీధర్ గూడూరు సమర్ఫణలో మధుసూదన క్రియేషన్స్ అండ్ రాధాకృష్ణ టాకీస్ బ్యానర్లపై ఆశాజ్యోతి గోగినేని ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
కాలీఫ్లవర్ టీజర్..
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

