Samantha | దుబాయ్‌లో సమంత..ఇంతకీ ఎవరిని కలిసిందో తెలుసా..?
ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న చెన్నై సోయగం సమంత (Samantha) ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ దుబాయ్ (Dubai)కి వెళ్లింది.
చెన్నై సోయగం సమంత (Samantha) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ దుబాయ్ (Dubai)కి వెళ్లింది. తన స్నేహితురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy)తోపాటు ఆమె సోదరి సాహిత్య రెడ్డితో చేరిపోయింది. వీరంతా కలిసి ఒక్కచోట సందడి చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఈ స్టిల్‌ను శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫైనల్‌గా ఊహించని విధంగా నా సోదరి సాహిత్య (Sahitya Reddy)ను సామ్ కలవడం, సామ్‌ను సాహిత్య మీట్ అవడం అద్బుతం. నా ఇద్దరు ఫేవరేట్ స్త్రీలు. దేవా (సాహిత్య) ఎప్పుడూ సామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది..అంటూ #dubaidaires హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది శిల్పారెడ్డి. సమంతతో కలిసి దిగిన మరో ఫొటోను షేర్ చేస్తూ..దుబాయ్‌లో మేము ఎవరిని కలుసుకునే అవకాశం ఉందో ఊహించండి చూద్దాం..అంటూ క్యాప్షన్ ఇచ్చింది శిల్పారెడ్డి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివనిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఖుషీ చిత్రంలో నటిస్తోంది సమంత. దీంతోపాటు గుణశేఖర్ డైరెక్షన్లో చేస్తున్న శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ ప్రాజెక్టు యశోదలో నటిస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్టు Arrangement of Love సినిమాలో కూడా నటిస్తోంది.
Read Also : Prabhas | స్టార్ డైరెక్టర్లు, హీరోలతో ప్రభాస్..ఇంతకీ స్పెషలేంటంటే..!
Read Also : Vikram | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘విక్రమ్’ విధ్వంసం.. రూ.400కోట్ల క్లబ్లో కమల్ హాసన్!
Read Also : Chiranjeevi | ఆ స్టార్ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన చిరంజీవి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

