Chiranjeevi | ఆ స్టార్ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన చిరంజీవి!
Chiranjeevi Confirms Film With Maruti | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఫలితం ఎలా ఉన్నా చిరు మాత్రం వరుసగా కథలను ఎంపికచేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు సెట్స్‌పైన ఉండగా మరో రెండు ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చిరు మరో సినిమాను ప్రకటించాడు.
లేటెస్ట్గా జరిగిన ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో మాట్లాడుతూ ‘యూవీ క్రియేషన్స్ నిర్వాహకులు విక్కి,ప్రమోద్ చరణ్‌కు ఫ్రెండ్స్. వీళ్లు మా ఇంట్లో వాళ్ళలాగా. ఒకసారి విక్కీ.. నాతో మాట్లాడుతూ మీతోటి మారుతి తోటి ఓ సినిమా చేయ్యాలనుంది అని చెప్పాడు. దానికి నేను కూడా ఒకే అన్నాను. ఖచ్చితంగా మనం సినిమా చేస్తున్నాం. మారుతి ప్రస్తుతం నీకున్న కమిట్మెంట్స్ను పూర్తి చేయి. ఆ తర్వాత మనం సినిమా చేద్ధాం. పక్కా కమర్షియల్‌గా బేరం కుదిరిపోయింటూ స్టేజ్ పైనే మారుతికి అవకాశం ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

