S.S Rajamouli | రాజమౌళి ఒక్కో సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
S.S Rajamouli Movies Collections | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది.
S.S Rajamouli Movies Collections | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి 40 కోట్ల నుండి 800 కోట్ల వరకు షేర్‌ను పరిచయం చేశాడు. కాగా బాలీవుడ్లో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని టైంలో.. ‘బాహుబలి’తో వాళ్ల రికార్డులనే బ్రేక్ చేశాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండియన్ సినిమామే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. హాలీవుడ్ సెలబ్రెటీల సైతం ఇండియన్ సినిమా గురించే మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. గ్లోబెట్రోట్టింగ్( ప్రపంచాన్ని చుట్టే మనిషి) నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే వెల్లడించాడు. కాగా సోమవారం రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ పన్నెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించినవే. కాగా రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో చూద్దాం:
స్టూడెంట్ నం.1 : 12 కోట్లు( 3 కోట్ల బడ్జెట్)
సింహాద్రి : 26 కోట్లు(13 కోట్ల బడ్జెట్)
సై : 9.5 కోట్లు(7 కోట్ల బడ్జెట్)
ఛత్రపతి : 21 కోట్లు( 13 కోట్ల బడ్జెట్)
విక్రమార్కుడు : 19.50 కోట్లు(14 కోట్ల బడ్జెట్)
యమదొంగ : 28.75 కోట్లు(22 కోట్ల బడ్జెట్)
మగధీర : 151 కోట్లు ( 48 కోట్ల బడ్జెట్)
మర్యాద రామన్న : 29 కోట్లు (14 కోట్ల బడ్జెట్)
ఈగ : 42.30 కోట్లు( 26 కోట్ల బడ్జెట్)
బాహుబలి పార్ట్-1 : 602 కోట్లు (136 కోట్ల బడ్జెట్)
బాహుబలి పార్ట్-2 : 1917 కోట్లు(250 కోట్ల బడ్జెట్)
ఆర్ఆర్ఆర్: 1135 కోట్లు (492 కోట్ల బడ్జెట్).
Read Also:
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Surrogacy Celebrities | సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయిన సెలబ్రెటీలు వీళ్లే
NBK107 | ఆ రెండు పవర్ఫుల్ టైటిల్స్‌ను.. బాలకృష్ణ సినిమాకు అనుకుంటున్నారా?
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

