Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Chennakeshava Reddy Re-Release Collections | ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలు అయిన, స్టార్ హీరోలు నటించిన సినిమాలు పది, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది అలా రిలీజైన పోకిరి, జల్సా సినిమాలకు విశేష స్పందన వచ్చింది.
Chennakeshava Reddy Re-Release Collections | ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలు అయిన, స్టార్ హీరోలు నటించిన సినిమాలు పది, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది అలా రిలీజైన పోకిరి, జల్సా సినిమాలకు విశేష స్పందన వచ్చింది. అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్లను రాబట్టాయి. కాగా ఇటీవలే బాలకృష్ణ, వి.వి వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే యూఎస్‌లో పోకిరి, జల్సా రికార్డులను బ్రేక్ చేసింది.
కాగా తాజాగా ఈ సినిమా కలెక్షన్లను నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు వెల్లడించాడు. రీ-రిలీజ్ రోజు ఈ చిత్రం రూ.5.39 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని చెప్పాడు. కాగా పవన్ కళ్యాణ్ జల్సా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. జల్సా సినిమా రీ-రిలీజ్ రోజున రూ 3.20 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక చెన్నకేశవరెడ్డి సినిమాకు వచ్చిన కలెక్షన్లను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు డొనేట్ చేసినట్లు తెలిపాడు. అయితే దీనిపై పలువురు నెటీజన్లు తెలుగు రాష్ట్రాల్లో షోస్ అంతంత మాత్రంగానే పడ్డాయిని, అన్ని కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ లేదని కామెంట్స్ చ్తేస్తున్నారు. అంతేకాకుండా, నిర్మాత ఫేక్ కలెక్షన్లను చెబుతున్నాడని తెలుపుతున్నారు.
Read Also:
Phone Bhoot | ఫన్ అండ్ థ్రిల్లింగ్‌గా ‘ఫోన్‌బూత్’ ట్రైలర్..!
Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు
67th Filmfare Awards | పుష్ప..ది రైజ్‌కు ఏడు అవార్డులు..67వ ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీళ్లే
Maheshbabu | మాకు స్పూర్తినిస్తూ ఉండండి..ఎస్ఎస్ రాజమౌళికి మహేశ్‌బాబు శుభాకాంక్షలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

