e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ముచ్చ‌ట‌గా మూడో సారి వాయిదా ప‌డ‌నున్న ఆర్ఆర్ఆర్..!

ముచ్చ‌ట‌గా మూడో సారి వాయిదా ప‌డ‌నున్న ఆర్ఆర్ఆర్..!

ముచ్చ‌ట‌గా మూడో సారి వాయిదా ప‌డ‌నున్న ఆర్ఆర్ఆర్..!

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు యావ‌త్ భార‌తం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌, ఒలివియా మోరిస్‌తో పాటు ప‌లువురు హాలీవుడ్ న‌టులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ చిత్ర విడుద‌ల ఎప్ప‌టికప్పుడు వాయిదా ప‌డుతుండ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ముందుగా 2020లోనే విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ గ‌తంలో ప్ర‌క‌టించారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్రం వాయిదా ప‌డింది. క‌రోనా వ‌ల‌న ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ వ‌ల‌న మ‌రోసారి వాయిదా వేశారు. ఇక అక్టోబ‌ర్ 13న చిత్రం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించిన , ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే ఈ డేట్‌కు మూవీ థియేట‌ర్ లో విడుద‌ల కావ‌డం అసాధ్య‌మ‌నే అనిపిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రం థియేట‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని టాక్ .

ఇవికూడా చదవండి..

భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
గుజరాత్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్‌ వాయిదా!
భారత్‌కు కరోనా టీకా ఫార్ములాను ఇవ్వొద్దు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముచ్చ‌ట‌గా మూడో సారి వాయిదా ప‌డ‌నున్న ఆర్ఆర్ఆర్..!

ట్రెండింగ్‌

Advertisement