Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) నివాసంలో చోరీ ఘటన కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో శిల్పా శెట్టి నివాసంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) నివాసంలో చోరీ ఘటన కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో శిల్పా శెట్టి నివాసంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నటి నివాసంలో గత వారం జరిగిన చోరీలో కొన్ని విలువైన వస్తువులు పోయాయని పోలీసులు తెలిపారు. నటి ఫిర్యాదు మేరకు జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
జూన్ 8న తన బర్త్‌డేను జరుపుకున్న శిల్పా శెట్టి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ విహార యాత్రకు వెళ్లారు. ఇక 14 ఏండ్ల అనంతరం 2021లో హంగామా 2తో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.ఆపై ఆమె నికమ్మలో కనిపించగా త్వరలో రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో ఓటీటీపై సందడి చేయనున్నారు.
Read More :
Sreeleela | కొంగొత్త అందాల సుమబాల.. లంగావోణిలో మెరిసిపోతున్న శ్రీలీల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

