‘బాలీవుడ్ బేబీ’గా మారిన రష్మిక..!
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు బెంగళూరు టు హైదరాబాద్ కు తిరుగుతూ బిజీగా ఉన్న రష్మిక..ఇపుడు మాత్రం ముంబై టు హైదరాబాద్ రాకపోకలు కొనసాగిస్తోంది. ఇందుకు కారణం కూడా అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్నుతోపాటు గుడ్ బై చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ కన్నడ సోయగం బాలీవుడ్ బేబీగా మారిపోయిందని సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ఫొటోషూట్ స్టిల్ దీనికి నిదర్శనం.
గ్లామర్ డోస్ ను కొద్దికొద్దిగా చూపించిన రష్మిక..ఇప్పుడు మాత్రం డోస్ పెంచేసి హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిచ్చింది. తాజా స్టిల్ చూస్తుంటే రష్మిక రాబోయే కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

