Rana Daggubati | కొత్త దర్శకుడితో రానా దగ్గుబాటి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే.?
Rana Daggubati | టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆయన నటించిన 'విరాట పర్వం సినిమా తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమా రాలేదు.
Rana Daggubati | టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆయన నటించిన ‘విరాట పర్వం సినిమా తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమా రాలేదు. అయితే రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్‌తో పాటు ‘రానా నాయుడుస అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రానా తాజాగా ఒక ప్రాజెక్ట్ ఒకే చేసినట్లు తెలుస్తుంది.
కిశోర్ అనే కొత్త దర్శకుడి కథకు రానా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.
Also Read..
-
AM Jothi Krishna | హరిహరవీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇంట సంబరాలు
-
Telangana Engineers Day | నేడు తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం.. అపర భగీరథుడు బహదూర్ సాబ్‌కు బీఆర్ఎస్ నివాళి
-
Badrinath Highway | బద్రీనాథ్ హైవే క్లోజ్.. చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

