నో సెట్స్..రకుల్ చాలా మిస్సవుతుందట..!
ప్రొఫెషనల్ గా ఉండే హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి.

ప్రొఫెషనల్ గా ఉండే హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. సెట్స్ లోకి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ చాలా కోల్పోయినట్టుగా ఫీలవుతుందట. ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ చిరునవ్వుతో ఉన్న త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేసుకుంది. ఇది రకుల్ సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నపుడు తీసిన స్టిల్.
సెట్స్ లోకి మళ్లీ ఎప్పుడు వెళ్తానా అని ఎదురుచూస్తున్నా. సాధారణంగా ఉన్నప్పటి త్రోబ్యాక్ ఫొటో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిష్ట్ కు ట్యాగ్ చేసింది. ఇటీవలే రకుల్ కోవిడ్ సమయంలో ఒత్తిడి, యాంగ్జైటీ వంటి వాటి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఓ యోగా సనాన్ని సూచించింది. మరికొన్ని రోజుల్లో షూటింగ్స్ షురూ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

