ట్రక్కు డ్రైవర్ గా రకుల్‌ప్రీత్‌సింగ్
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం డ్రైవర్ గా మారిందన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అర్జున్‌కపూర్ తో సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం డ్రైవర్ గా మారిందన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ సినిమాలో ట్రక్కు డ్రైవర్ గా కనిపించబోతుందట రకుల్.
దీని గురించి రకుల్ మాట్లాడుతూ..నాకు వ్యక్తిగతంగా డ్రైవింగ్ అంటే ఇష్టం. షూటింగ్ మొత్తం చాలా ఫన్ గా సాగింది. ట్రక్కు డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ నేను చాలా సులభంగా కాన్ఫిడెంట్ గా ట్రక్కును డ్రైవ్ చేశా. ట్రక్కును ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేందుకు సెట్స్ లో ఓ ట్రక్కు డ్రైవర్ ఉండేవాడు. ట్రక్కును ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పేవాడు. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి సెట్స్ లో ఉన్నవారు షాక్ అయ్యారు. జీవితంలో ఇలాంటి అనుభూతి ఒక్కసారి మాత్రమే వస్తుందంటూ చెప్పుకొచ్చింది రకుల్.
ఇవి కూడా చదవండి..
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
విజయ్ సేతుపతి ‘విదుతలై’ ఫస్ట్ లుక్
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

