Jailer Movie | రజనీకాంత్ ‘జైలర్’ రిలీజయ్యేది అప్పుడేనా?
Jailer Movie Release Date | సూపర్‌స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'రోబో' తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో 'పేట' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది.
Jailer Movie Release Date | సూపర్‌స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘జైలర్’ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్రబృందం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చిందట. ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాది సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
Varsha Bollamma | బడా నిర్మాత కొడుకును పెళ్ళి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ?
‘Thalapathy67’లో విజయ్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నాడా?
Mahesh Babu | సూపర్‌స్టార్ అరుదైన ఘనత.. సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
Ponniyin Selvan-1 | ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ -1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

