Varsha Bollamma | బడా నిర్మాత కొడుకును పెళ్ళి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ?
Varsha Bollamma | '96', ;మిడిల్ క్లాస్ మెలోడీస్', 'స్టాండప్ రాహుల్' వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై సొగసరి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దక్షిణాదిన బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది.
Varsha Bollamma | ’96’, ;మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘స్టాండప్ రాహుల్’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై సొగసరి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దక్షిణాదిన బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది. ఇటీవలే ఈమె నటించిన ‘స్వాతిముత్యం’ రిలీజై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వర్ష బొల్లమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
వర్ష బొల్లమ్మ త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఓ పెద్దింటికి ఆమె కోడలిగా వెళ్ళబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ఓ సినియర్ నిర్మాత కొడుకు వర్షను ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని సదరు నిర్మాతకు చెప్పగా, ఆయన కూడా ఓకే చెప్పాడట. ఇక ఇదే స్పీడ్‌లో ఆ నిర్మాత కొడుకు.. వర్ష బొల్లమ్మ తల్లిదండ్రులతో మాట్లాడాడట. వాళ్ళ సైడ్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరీ ఈ వార్తలపై వర్ష బొల్లమ్మ స్పందిస్తుందో లేదో చూడాలి.
Read Also:
Mahesh Babu | సూపర్‌స్టార్ అరుదైన ఘనత.. సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
‘Thalapathy67’లో విజయ్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నాడా?
అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ
Ponniyin Selvan-1 | ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ -1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

