Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)-కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar)తో సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2) చేయబోతున్నాడని తెలిసిందే. తలైవా ఇప్పటికే కూలీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదిలాఉంటే మూవీ లవర్స్, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జైలర్ 2 అప్డేట్ రానే వచ్చింది.
జైలర్ 2 భారీ ప్రకటన ఉండబోతుందని ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చేసింది. పొంగళ్ కానుకగా జైలర్ 2 (Jailer 2)అనౌన్స్మెంట్ టీజర్ రేపు గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్.
మరోవైపు జైలర్‌కు సంబంధించి రెండు వెర్షన్ల ప్రోమోలు రెడీ అయ్యాయని కోలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం యూట్యూబ్ వెర్షన్ కోసం a4 నిమిషాల 3 సెకన్ల వీడియోను.. యూట్యూబ్ a2 నిమిషాల 23 సెకన్ల థియేటర్ వెర్షన్ ప్రోమోను రెడీ చేశారని సమాచారం. ఇంకేంటి మరి రెండు వెర్షన్లను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి.
జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి , మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించగా.. సీక్వెల్‌లోని పాత్రలపై క్లారిటీ రావాల్సి ఉంది. రజినీకాంత్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్న కూలీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
First time Pan Indian #Jailer2 announcement celebration across India
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Chennai
Coimbatore
Madurai
Salem
Trichy
Tirunelveli
Chidambaram
Palakkad
Bangalore
Mumbai
Pune
Ghaziabad
Noida
Gurgaon #Rajinikanth | #SuperstarRajinikanth | #Superstar… pic.twitter.com/2yWHIwFBQf— Suresh Balaji (@surbalu) January 13, 2025
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు