రాజమౌళి సంచలన ‘ఈగ’కు 9 ఏళ్ళు..ఫైనల్ కలెక్షన్స్ ఇవే
రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయకుండా వెనక్కి వెళ్లదు. అలా ఆయన నుంచి సరిగ్గా 9 ఏళ్ళ కింద వచ్చిన అద్భుతం ఈగ.

రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయకుండా వెనక్కి వెళ్లదు. అలా ఆయన నుంచి సరిగ్గా 9 ఏళ్ళ కింద వచ్చిన అద్భుతం ఈగ. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను చేసిన తర్వాత ఈయనేం చేస్తాడబ్బా అనుకుంటున్న తరుణంలో..ఎవరూ ఊహించని రేంజ్ లో మర్యాద రామన్న లాంటి చిన్న సినిమా చేసాడు. ఆ తర్వాత ఈగ అంటూ మరో చిన్న సినిమా చేయాలనుకున్నాడు. అదేంటి ఈగ చిన్న సినిమానా అనే అనుమానం రావచ్చు.
కానీ నిజానికి ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేయాలనుకున్నాడు రాజమౌళి. కానీ కుదర్లేదు..10 కోట్లతో అనుకున్న సినిమా కాస్తా తెలియకుండానే 30 కోట్లు దాటిపోయింది. ఎలాగూ అంత బడ్జెట్ అయింది కాబట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈగను విడుదల చేసారు. హిందీ ఈగ కాస్త ఆలస్యంగా అక్కడికి వెళ్లింది. నాని, సమంత జంటగా సుదీప్ విలన్ గా వచ్చిన ఈగ బాక్సాఫీస్ దగ్గర అరాచకం చేసింది. ఈ చిత్రం జులై 6, 2012న విడుదలైంది.
మరి ఈగ ఫైనల్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం..
నైజాం: 12.87 కోట్లు
సీడెడ్: 5.85 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.19 కోట్లు
ఈస్ట్: 2.26 కోట్లు
వెస్ట్: 1.86 కోట్లు
గుంటూరు: 2.71 కోట్లు
కృష్ణా: 2.20 కోట్లు
నెల్లూరు: 1.28 కోట్లు
ఏపీ + తెలంగాణ: 32.22 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.68 కోట్లు
ఓవర్సీస్: 6.24 కోట్లు
తమిళ్ + హిందీ + మలయాళం: 14.02 కోట్లు
వరల్డ్ వైడ్: 57.16 కోట్లు
ఇవి కూడా చదవండి..
రిస్క్ తీసుకునే మూడ్‌లో లేని టాలీవుడ్ నిర్మాతలు..?
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

