Radheshyam Sequel | రాధేశ్యామ్ సీక్వెల్ రాబోతుందా..?
తాజా టాలీవుడ్ (Tollywood)హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radheshyam). కాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా టాలీవుడ్ (Tollywood)హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radheshyam). యూనివర్సల్ కథాంశంతో రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. రాధేశ్యామ్ మేకర్స్ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్, గ్లింఫ్స్ వీడియోకు అద్బుతమైన స్పందన వస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి అంచనాలకు చేరుకుంటుందో చూసిన తర్వాత సీక్వెల్‌పై క్లారిటీకి రానున్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ డైరెక్టర్.
మరి రాధేశ్యామ్ సీక్వెల్ రాబోయేది నిజమేనా..? లేదంటే గాసిప్‌గానే మిగిలిపోనుందా..? అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

