e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News రాధే ట్రైల‌ర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌

రాధే ట్రైల‌ర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌

రాధే ట్రైల‌ర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న తాజా చిత్రం రాధే కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ కానుక‌గా ఇటు థియేట‌ర్ అటు ఓటీటీలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం నుంచి ట్రైలర్ విడుద‌ల చేయ‌గా, ఇది అభిమానుల‌కు ఫుల్ ఫ‌స్ట్‌లా అనిపిస్తుంది.

రాధే ట్రైల‌ర్‌లో స‌ల్మాన్ మార్క్ యాక్ష‌న్, డాలా‌గ్స్‌తో పాటు కామెడీ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు బ‌న్నీ, దేవి శ్రీప్ర‌సాద్, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన డీజే చిత్రంలోని సీటీమార్ అనే ట్రాక్ కూడా ఇందులో వినిపించింది. బాక్‌గ్రౌండ్ స్కోర్ , దిశా ప‌టానీ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. ట్రైల‌ర్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ, బ్యాక్ డ్రాప్ పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలా అనిపిస్తుంది. ముంబైలో పెరుగుతున్న క్రైమ్ ని అరికట్టడానికి వచ్చే స్పెషల్ ఆఫీసర్ గా సల్మాన్ క‌నిపించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాధే ట్రైల‌ర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement