బీసీ గురుకులాల జయకేతనం
జేఈఈ మెయిన్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫలితాల్లో కే శ్రీనివాస్ 97.51, ఈ వైష్ణవి 96.78 పర్సంటైల్ సాధించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫలితాల్లో కే శ్రీనివాస్ 97.51, ఈ వైష్ణవి 96.78 పర్సంటైల్ సాధించారు. మొత్తంమీద 44 మంది అబ్బాయిలు, 28 మంది అమ్మాయిలు అర్హత సాధించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విద్యార్థులను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

