Priyanka chopra | పదో తరగతిలోనే ఫస్ట్ లవ్.. ఆ టైంలో నా బాయ్‌ఫ్రెండ్‌ను బీరువాలో దాచిపెట్టా..
Priyanka chopra 10th class love story | ముంబయిలో పదోతరగతి చదువుతున్నప్పుడే తాను బాబ్ అనే అబ్బాయితో ప్రేమలో పడ్డానని ప్రియాంక చోప్రా చెప్పింది.

Priyanka chopra 10th class love story | మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. వ్యక్తిగత విషయాల్లో సైతం ఏమాత్రం గోప్యత పాటించడానికి ఇష్టపడదు. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నచ్చిన విధంగా జీవితాన్ని సాగించడమే తన నైజమని చెబుతుంటుంది. తన సినీ ప్రయాణానికి అక్షరరూపమిస్తూ ప్రియాంక చోప్రా ‘అన్ ఫినిష్డ్ ( Unfinished ) పేరుతో ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాఠశాల నాటి ప్రేమ ముచ్చట్లను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
ముంబయిలో పదోతరగతి చదువుతున్నప్పుడే తాను బాబ్ అనే అబ్బాయితో ప్రేమలో పడ్డానని, అతనిలోని హాస్యచతురత తనను ఆకట్టుకుందని ప్రియాంకచోప్రా చెప్పింది. ఈ సందర్భంగా అతనితో జరిగిన ఓ సరదా సంఘటన గురించి చెప్పింది. ‘ఓ రోజు ఆ అబ్బాయితో కలిసి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మా అత్తమ్మ లోనికి వచ్చింది. ఏం చేయాలో తోచక అతన్ని బీరువాలో దాచిపెట్టాను. అయితే అత్తయ్య అనుమానంతో ఇల్లంతా వెతికి ఆ అబ్బాయిని పట్టుకొని మందలించింది. ఈ సంఘటనను గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తన భర్త 8 సార్లు కాళ్లు పట్టుకున్నాడని చెప్పిన జెనీలియా
కారు ప్రమాదం.. నడవలేని పరిస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ
దోస్తి సాంగ్‌లో ఆ సీన్ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

