ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ ఏమన్నాడంటే..?
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.

ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఇపుడీ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ లాక్ డౌన్ కు ముందు ముంబైలో ప్రభాస్ ను కలిశాడు. ఆదిపురుష్ షూటింగ్ టైంలో కలిసినపుడు ఛత్రపతి హిందీ రీమేక్ చాలా బాగా వస్తుందని ప్రభాస్ తనకు చెప్పినట్టు తాజా ఇంటర్వ్యూలో బెల్లంకొండ చెప్పాడు.
వలస వచ్చిన వ్యక్తి మాఫియాడాన్ గా మారిన వ్యక్తిగా బెల్లంకొండ కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడ రీమేక్ ను తెరెక్కిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చినా.. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారనేదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

