e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News స‌లార్‌లో సిక్స్ ప్యాక్‌తో కనిపించ‌నున్న ప్ర‌భాస్..!

స‌లార్‌లో సిక్స్ ప్యాక్‌తో కనిపించ‌నున్న ప్ర‌భాస్..!

స‌లార్‌లో సిక్స్ ప్యాక్‌తో కనిపించ‌నున్న ప్ర‌భాస్..!

ఈ కాలం నాటి కుర్ర హీరోలు అంద‌రు ఆరుప‌ల‌క‌ల దేహంతో ఆడియ‌న్స్‌ను అల‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగులో బ‌న్నీ సిక్స్ ప్యాక్ ట్రెండ్ స్టార్ట్ చేయ‌గా, ఇప్ప‌టికీ ఇది కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సిక్స్ ప్యాక్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రంతో పాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

స‌లార్ చిత్రం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రాన్ని బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో హైఓల్టేజ్ యాక్ష‌న్ సీన్స్ ఉండ‌నుండ‌గా, కొన్ని సంద‌ర్భాలో ప్ర‌భాస్ సిక్స్ ప్యాక్ చూపిస్తార‌ని టాక్. క‌రోనా త‌గ్గిన త‌రువాత ఈ సన్నివేశాల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. శృతి హాస‌న్ క‌థానాయిక‌గా రూపొందుతున్న ఈ సినిమాని వచ్చ ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌లార్‌లో సిక్స్ ప్యాక్‌తో కనిపించ‌నున్న ప్ర‌భాస్..!

ట్రెండింగ్‌

Advertisement