Coolie | కూలీ కోసం రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ షాకింగ్ రెమ్యునరేషన్..!
Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కూలీ (Coolie). ఇప్పటికే ఈ మూవీ టైటిల్ టీజర్‌ను లాంఛ్ చేయగా.. బంగారంతో డిజైన్ ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు స్టన్నింగ్‌గా ఉన్నాయి.
Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కూలీ (Coolie). కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar171) గా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ టీజర్‌ను లాంఛ్ చేయగా.. బంగారంతో డిజైన్ ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు స్టన్నింగ్‌గా ఉన్నాయి.
ఈ సినిమా కోసం తలైవా, లోకేశ్ కనగరాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా టాక్ ప్రకారం కూలీ చిత్రానికి తలైవా ఏకంగా రూ.260 కోట్లు (షేర్స్‌తో కలిపి) పారితోషికం తీసుకుంటుండగా.. లోకేశ్ కనగరాజ్ రూ.60 కోట్లు అందుకుంటున్నాడన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇదే నిజమైతే సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లోనే టాప్ రెమ్యునరేషన్ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఎంత రిచ్‌గా ఉండబోతుందో ఈ ఒక్క అప్డేట్తో అర్థమైపోతుంది.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు టైటిల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని.. రోబో సినిమా తర్వాత తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నానని లోకేశ్ కనగరాజ్ ముందుగా చెప్పినట్టుగానే కూలీలో చూపించబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
#Rajinikanth Remuneration For #Coolie – 260 CRORES [including Shares ]✅#LokeshKanagaraj Remuneration For #Coolie – 60 CRORES 😳😳😳💥💥💥 pic.twitter.com/gbP4wrV9dk
— GetsCinema (@GetsCinema) May 14, 2024
కూలీ టైటిల్ టీజర్..
We love you Thalaiva @rajinikanth ❤️#Coolie 💪https://t.co/z9cVIUpTWL@anirudhofficial @anbariv @girishganges @philoedit @ArtSathees @sunpictures @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/aBA6DcW1mw
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

