SSMB29 | ఇప్పుడు టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్ నోట వినిపిస్తున్న మాట ఏదైనా ఉందా..? అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు మహేశ్‌బాబు (Maheshbabu). దీనిక్కారణం గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజౌమళి కాంపౌండ్ నుంచి రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29). ఇప్పటికే మహేశ్‌బాబు, నిర్మాత కేఎల్ నారాయణ, జక్కన్న టీం ఎస్ఎస్ఎంబీ 29 పనులు షురూ చేసినట్టు అప్డేట్ కూడా వచ్చింది.
ఈ సినిమాలో మహేశ్ బాబు లాంగ్ హెయిర్‌తో కనిపించబోతున్నాడని తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక స్టైలిష్ గెటప్‌లో అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు ప్రిన్స్. తాజాగా బ్లూ టీషర్ట్‌లో స్టైలిష్ బ్లాక్ గాగుల్స్, అడిడాస్ క్యాప్‌తో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ.. ఎస్ఎస్ఎంబీ 29 లోడింగ్ గురూ అని చెప్పకనే చెబుతున్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 ఖచ్చితంగా హాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను సైతం బీట్ చేసేలా ఉండబోతుందని మహేశ్ బాబు నయా లుక్ చూసిన అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ నటుడితోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లు కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్.
Good Morning @urstrulyMahesh Anna 💙💙#SSMB29 #MaheshBabu𓃵 pic.twitter.com/iV2uNro6s0
— reddy01232 (@Srdreddy1) May 14, 2024
Anna 🔥❤️ @urstrulyMahesh
.#HDLounge #MaheshBabu #MaheshBabu𓃵 #Tollywood #Telugustates #SSMB29 #SSMB pic.twitter.com/1PBJehSotZ— HDLounge (@TweeterMallu) May 14, 2024
ఎయిర్‌పోర్టులో ఇలా..
Superstar @urstrulyMahesh back home ♥️ #MaheshBabu was papped along with @ssrajamouli and KL Narayana at the airport ✈️
#SSMB29 pic.twitter.com/cvT1UN5Rzo
— Viswa CM (@ViswaCM1) April 19, 2024
లాంగ్ హెయిర్‌తో మహేశ్‌బాబు..
Superstar @urstrulyMahesh & Little Princess Sitara Latest Picture 🤩❤️🔥#SSMB29 #GunturKaaram pic.twitter.com/LrLQCIzHIM
— Mahesh Babu News 🌶️😎 (@MaheshBabuNews) April 11, 2024
మౌంటెయిన్ డ్యూ కొత్త యాడ్..
Sensational and Stunning Superstar @urstrulyMahesh 😍 in latest Mountain Dew AD #MaheshBabu #SSMB29 pic.twitter.com/HPUs4azYq1
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024