విద్యార్థి నాయకుడిగా పవన్‌కల్యాణ్..!
టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రాజెక్టు వకీల్‌సాబ్. పింక్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీ వెర్షన్ ట్రైలర్ కంటే వకీల్‌సాబ్ ట్రైలర్ లో కొత్తగా ఏం చూపించలేదు.

టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రాజెక్టు వకీల్‌సాబ్. పింక్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీ వెర్షన్ ట్రైలర్ కంటే ఎక్కువగా వకీల్‌సాబ్ ట్రైలర్ లో కొత్తగా ఏం చూపించలేదు. అయితే వకీల్‌సాబ్ లో ప్లాష్ బ్యాక్ స్టోరీకి సంబంధించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో పవన్ లా కాలేజీలో విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్.
అన్యాయం జరిగిన వారికి అండగా నిలిచే వ్యక్తిగా కనిపిస్తాడట..ఇదే క్రమంలో లవ్ ట్రాక్, ఆ తర్వాత పెండ్లి ఉంటుందట. పవన్ చేతిలో పట్టుకున్న హ్యాండ్ వాచ్ ను అతని భార్య కానుకగా ఇస్తుందని, ఆ సన్నివేశం తర్వాత ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు భార్యతో విడిపోవడం, లా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న పవన్..ముగ్గురు అమ్మాయిల కోసం కోటు వేసుకుంటాడని ఇన్ సైడ్ టాక్.
ఇవి కూడా చూడండి..
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

