Anirudh Ravichander | కమల్ హాసన్ నుంచి ఏ గిఫ్ట్ రాలేదు..చిట్‌చాట్‌లో అనిరుధ్
తనకు బ్లాక్ బాస్టర్ హిట్టు ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ఖరీదైన కారు బహుమతిగా అందించి వార్తల్లో నిలిచాడు కమల్ హాసన్. మరోవైపు కోస్టార్ సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు 13 మోటార్ బైక్స్ కానుకగా అందించాడు.
లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ చేసిన విక్రమ్ (Vikram) బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 300 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. తనకు బ్లాక్ బాస్టర్ హిట్టు ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ఖరీదైన కారు బహుమతిగా అందించి వార్తల్లో నిలిచాడు కమల్ హాసన్. మరోవైపు కోస్టార్ సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు 13 మోటార్ బైక్స్ కానుకగా అందించాడు.
అయితే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్‌కు మాత్రం కమల్ నుంచి ఏ గిఫ్ట్ రాలేదు. ఎందుకు కమల్ నుంచి కానుక రాలేదన్న ప్రశ్నకు అనిరుధ్ స్పందిస్తూ…కమల్ హాసన్ నుంచి ఎలాంటి కానుక రాలేదని తెగేసి చెప్పాడు. తనకు కమల్ హాసన్ తో పనిచేసే అవకాశం రావడమే పెద్ద కానుక అంటూ చెప్పుకొచ్చాడు అనిరుధ్ రవిచందర్.
మరి విక్రమ్ సక్సెస్ కీ రోల్ పోషించిన అనిరుధ్‌కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై కమల్ హాసన్ నుంచి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. విక్రమ్ చిత్రాన్ని కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విక్రమ్‌లో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు.
Read Also : Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Ram Charan | రాంచరణ్‌తో లోకేశ్ కనగరాజ్ సీక్రెట్ మీటింగ్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

